Raindrops bring life
విరిసిన మల్లెల్లో పరిమళమై
కురిసిన జల్లుల్లో ప్రతిబింబమై
చిగురించిన ప్రతి మ్రొక్కలో ప్రాణమై
ఆమని కోకిల వాణివై
నా ఉశ్వాసవై, నిశ్శ్వాసవై, ఆశవై, కాంక్షవై, హృదయమై,
హృదయభావనవై, వేదనవై, నివేదనవై, శోధనవై,
మనోకీర్తనవై, నిద్రవై , మెలుకువవై, గతివై, జతివై, క్రియావై , ప్రతిక్రియవై, నా చలనమై, రుధిరమై, శోధనవై, మనోమథనమై , గానమై , ధ్యానమై, ప్రాణమై,
నాలోన ఈ భావాలని పులకించి పలికించిన ఓ తన్వీ నా ఈ రచన నీకే అంకితం

Comments
Post a Comment